శ్రీరాముడు
యుద్ధ నీతిని అనుసరించి సైన్యాన్ని
వివిధ విభాగాలుగా విభజించాడు. ఎమరి బాధ్యతలనుపాకి
అప్పగించాడు. రావణుని మంత్రులైన శుక సారణులుతుంది
2000 తెలుసుకొనుటకు వానర రూపాలు దార్చి వానరులు
చేరారు. విభీషణుడు వారిని గుర్తించి శ్రీరాముని ఎదుట సాదాడు.
(శ్రీరాముడు వారిని క్షమించి తన గురించి తెలుసుకోవలెను
అడ్డులేదని చెప్పాడు. సీతను వెంటనే అప్పగించక పాత
చేతిలో
చావు తప్పదని రావణునికి చెప్పవలసినదని వారిని
పంపించి వేశాడు
శ్రీరాముడు సైన్యాన్ని మామినరించాడు. 1)
2. రావణుని మంత్రులెవరు?
8. గుక సారణులు ఏరూపాలలో శ్రీరాముని వద్దకు వచ్చారు?
14. పై గద్యం రామాయణం లోని) ఎ కాండము లోనిది?
Answers
Answered by
0
Answer:
hyy plz MARK as brillent
Explanation:
రావణుడు హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు. రావణుడు ఒక గొప్ప రాజనీతి కలవాడు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు కలవాడు కనుకనే ఇప్పటికీ శ్రీలంక దేశంలో అతనిని పూజిస్తున్నారు. మహా శివ భక్తుడు. ఎంత గొప్ప మేధావి అయిన ధర్మాన్ని పాటించక పోతే అన్ని వ్యర్థమే అనుదనికి రావణుడు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.
లంకాధీశుడు, రావణుని చిత్రణ
రావణ జన్మ వృత్తాంతం
క్లుప్త చరిత్ర
రావణాసురుడి వంశపరంపర
రావణాసురుని ఇతర పేర్లు
బ్రహ్మ గురించి తపస్సు
కాంచన లంక
రావణాసురుని శివభక్తి
ప్రపంచాన్ని జయించడం
Similar questions