తెలంగాణ భీష్ముడగా ప్రసిద్ధి పొందిన రచయితే ఎవరు ?
ఆయన గురించి రాయండి?
Answers
Answered by
6
Answer:
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వా త సాహిత్య అకాడమీ ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. మూడున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో సాహిత్య అకాడమీ కొనసాగింది. అప్పట్లో ఏపీ సాహిత్య అకాడమీ, ఏపీ సంగీత, నాటక అకాడమీ, ఏపీ లలిత కళల అకాడమీలు ఉండేవి. ఎన్టీ రామారావు సీఎం అయ్యాక వాటిని రద్దుచేసి వాటి స్థానంలో తెలుగు వర్సిటీని స్థాపించారు. స్వతహాగా సాహిత్య అభిలాషి అయిన కేసీఆర్.. వాటిని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఇందులో ముఖ్యమైన తెలంగాణ సాహిత్య అకాడమీని ప్రారంభించి, దానికి ప్రముఖ కవి, రచయిత డా" నందిని సిధారెడ్డి ని అధ్యక్షుడిగా , డిప్యూటీ కలెక్టర్, ప్రముఖ కవియైన డా" ఏనుగు నరసింహారెడ్డి ని ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మిగతా రెండు అకాడమీలు కూడా త్వరలో ఏర్పాటు కానున్నాయి.
Similar questions