India Languages, asked by mudhirajmadhulika0, 4 months ago

సమాజానికి మార్గనిర్దేశనం చేసేవాళ్లు - శతకకవులు' చర్చించండి.​

Answers

Answered by Daat
2

Answer:

శతకకవులు వారి శతకాల ద్వారా చాలా మంచి విషయాలను, నీతులను ప్రజలకు అందిస్తారు. వాటిని చదివి అర్ధం చేసుకోవటం ద్వారా ప్రజలు ఆ నీతిని గ్రహించి, దానిని అవలంబించగలరు.

ఉదాహరణకు వేమన సుమతీ శతకకర్తలు ప్రతి పద్యం లో మానవులు వ్యవహరించవలసిన తీరు,సమాజములోని మంచి చెడుల విస్లెషణ చాలా బాగ మనసుకి హత్తుకొనే విధముగా వివరించారు.

దీని ద్వారా పరోక్షంగా శతకకవులు మానవులకు దిశానిర్దేశం చేయుచున్నారు.

Similar questions