అచ్చి వెంకటాచార్యులు గురించి రాయండి
Answers
Answered by
3
రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి అచ్చి వెంకటాచార్యులు . ఈయన కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం , ఆవునూరు గ్రామంలో జన్మించాడు . ఆండాల్ బుర్రకథ , రాగమాల , మా ఊరు ఈయన రాసిన రచనలు. పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు, పద్యాలు, ఇప్పటికీ ప్రజల నాల్కలపై నాట్యమాడుతూ నే ఉన్నాయి.
ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను.
✨
Similar questions