Psychology, asked by ElaineAndEthan, 4 months ago

సుద్దాల హనుమంతు జీవితంలో తీయని అనుభవం ఏది? అట్లే మీకు సంబంధించి తీయని అనుభవాన్ని
రాయండి.




Answers

Answered by anithamanipati8
19

సుద్దాల హనుమంతు (డిసెంబర్, 1910 - అక్టోబర్ 10‎, 1982) ప్రజాకవి. కవిగా, కళాకారుడిగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టుగా జీవితమంతా కష్టజీవుల కోసం, కమ్యూనిస్టు ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి. తెలంగాణ జాతి యావత్తుని తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుంది. ఆ భావాల్లో సామాజిక స్పృహ ఉంటుంది. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత.సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, తన తండ్రి సుద్దాల హనుమంతు (జానపద కళాకారుడు, తెలంగాణ విమోచనోద్యమకారుడు, తెలుగు సినిమా పాటల రచయిత, గాయకుడు), తన తల్లి జానకమ్మల జ్ఞాపకార్థం సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారం 2010, అక్టోబరు 13న ప్రాంరంభమైంది

hope it helps you ☺️♥️

Similar questions