History, asked by SREESAMAR, 1 month ago

నిద్రలేచిన రావణుడు అశోకవనంవైపు అడుగులు వేస్తున్నాడు ఏ కాండ చెంది ​

Answers

Answered by gnanendraturpati2005
2

Answer:

Hey! This maybe helpful to you

Explanation:

This belongs to Sundara kanda...

Answered by Vikramjeeth
2

Answer:

Hii

Explanation:

రావణుడు హిందూ ఇతిహాసమైన రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంకకు అధిపతి. పౌలస్త్య బ్రహ్మ వారసుడు. రావణుడు ఒక గొప్ప రాజనీతి కలవాడు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు కలవాడు కనుకనే ఇప్పటికీ శ్రీలంక దేశంలో అతనిని పూజిస్తున్నారు. మహా శివ భక్తుడు. ఎంత గొప్ప మేధావి అయిన ధర్మాన్ని పాటించక పోతే అన్ని వ్యర్థమే అనుదనికి రావణుడు ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.

Similar questions