India Languages, asked by likerpc, 3 months ago

కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో
జవాబులు రాయండి.
“చెమటోడ్చే మనుషులు చేయి కలిపి నిలబడితే” అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?​

Answers

Answered by nishathakur5755
3

Answer:

ఇదిగో ఈ ఫోటో చూడండి.. ఎంత చక్కని ఉపాయం కదూ.. పనికిరాని డబ్బాతో తయారు చేసినది. పక్షులకు తినడానికి తిండి, తాగడానికి నీళ్లు ఒకేచోట ఏర్పాటు చేశారు. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. ఇది తయారు చేసిన పక్షి ప్రేమికుడు ఎవరోగానీ అతనికి సలాం చేయాలి. ఎందుకుంటే.. ఎండలు మండిపోతున్నాయి. మనుషులకే ఎంతో ఇబ్బందికరంగా ఉంది. ఇక పక్షుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆహారం, నీటికోసం ఎండలో ఎంతో దూరం ప్రయాణిస్తే తప్ప అవి బతికే పరిస్థితి లేదు. ఎండాకాలం తిండికి, తాగునీటికి పక్షులు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కనీసం తాగటానికి నీళ్లు దొరక్క పెద్దసంఖ్యంలో చనిపోతుంటాయ్‌.

Explanation:

pls mark me as brainlist

Similar questions