అంకితభావంతో పనిచేయడం అంటే ఏమిటి
Answers
Answered by
2
Answer:
జ: తనకు కేటాయించిన పనిని సకాలంలో సరిగ్గా పూర్తిచేయడాన్ని అంకితభావంతో పనిచేయడం అంటారు. తనని తాను పని కోసం సమర్పించుకోవడం, వేరే ఇతర పనుల గురించి ఆలోచన చేయకుండా కేటాయించుకున్న పనిని మాత్రమే చేయడాన్ని అంకిత భావంగా చెప్పొచ్చు.
Explanation:
HOPE IT IS USEFUL TO UHH
HAVE A NICE DAY
MARK ME AS BRAINLIEST
Similar questions