కోపం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి.
Answers
Answered by
3
Explanation:
Bad things will be happens
Answered by
4
Explanation:
'తన కోపమే తనకు శత్రువు' అన్న సుమతి శతకకర్త మాటలు వాస్తవం. కోపం వస్తే మనిషికి ఏది మంచి, ఏది చెడో తెలుసుకుని ప్రవర్తించే తీరు అతడిలో కనిపించదు. కోపం కారణంగా ఉన్న వారందరిని దూరం చేసుకుని బతుకుతున్న వారిని గమనించవచ్చు.
* కోపాన్ని విడనాడిన జీవితం పూలవనంలా వికసిస్తుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. *
కోపం వల్ల విచక్షణాజ్ఞానాన్ని కోల్పోతాం. జ్ఞానాభివృద్ధికి తెలుసుకోవాలి.
Similar questions