అధికారాంధుల ప్రవర్తన ఎట్లా ఉంటుంది?
Answers
Answered by
17
Answer:
అధికారం అనగా మరొక వ్యక్తి లేదా సమూహం యొక్క జీవనశైలిని నిర్దేశించి నిర్వహించగల ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క సామర్థ్యం. అధికారమును ఆంగ్లంలో అథారిటీ అంటారు. సమాజంలో సహకారానికి ఆధారమైనది 'అధికారం'. జీవన విధానాలను దత్తత తీసుకొనుట ఫలితంగా "అధికారం" అననది "అజ్ఞా పాలన" గా పిలువబడుతుంది. అధికారం అనే భావన లో అనేక నాయకత్వ లక్షనాలు యిమిడి యున్నాయి.
Explanation:
Please mark me as Brainliest
Similar questions