కొబ్బరి ఆకులు ఎలా ఉపయోగపడుతాయి?
Answers
వికీపీడియా నుండి
Jump to navigationJump to search
కొబ్బరి
Cocos nucifera - Köhler–s Medizinal-Pflanzen-187.jpg
Coconut Palm (Cocos nucifera)
Conservation status
Secure
Scientific classification
Kingdom: ప్లాంటే
Division: మాగ్నోలియోఫైటా
Class: Liliopsida
Order: Arecales
Family: పామే
Genus: కోకాస్
Species: కో. న్యూసిఫెరా
Binomial name
కోకాస్ న్యూసిఫెరా
లి.
విశాఖపట్నం లో కొబ్బరి చెట్లు
కొబ్బరికాయ
కొబ్బరి ఒక ముఖ్యమైన పాము కుటుంబానికి చెందిన వృక్షం. దీని శాస్త్రీయ నామం 'కోకాస్ న్యూసిఫెరా' (Cocos nucifera) . కోకాస్ ప్రజాతిలో ఇది ఒక్కటే జాతి ఉంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. కొబ్బరి చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. కొబ్బరి కాయ రూపంలో కొబ్బరి చెట్ల నుండి లభిస్తుంది. హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్లనుండి వివిధరకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబరు 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు.[1][2]