శ్రీలు పొంగిన జీవగడ్డ" గేయ రచయిత ఎవరు
Answers
Answered by
61
Answer:
రాయప్రోలు సుబ్బారావు
Explanation:
"శ్రీలు పొంగిన జీవగడ్డ గేయ" కవి/రచయిత రాయప్రోలు సుబ్బారావు.
జననం:
మార్చి13,1892- జూన్30,1984.
జన్మస్థలం:
గార్లపాడు,బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లా.
రచనలు:
తృణకంకణం,కష్టకమలు,స్నేహలత,స్వప్నకుమార్ మొదలైయినవి భావికత్వంలో ప్రసిద్ధి పొందిన కావ్యలు. ఆంధ్రావని, జడకుచ్చులు, వనమాల,ప్రసిద్ధమైన ఖండకావ్యాలు. రమ్యాలోకం, మాధురిదర్శనం పద్యరూపంలోని లక్షణ గ్రంథాలు.
✌సంతోషంగా ఉండండి✌
Answered by
4
Explanation:
రాయప్రోలు సుబ్బారావు గారు ఈ గేయాన్ని రాశారు
hope it helps you
Similar questions
Chemistry,
1 month ago
Science,
1 month ago
Social Sciences,
1 month ago
Science,
3 months ago
Math,
10 months ago