India Languages, asked by wunudurthivenkat, 2 months ago

ప్రతిజ్ఞ పాత్యబగ సారాంశాన్ని సొంతమతల్లో వ్రాయండి

Answers

Answered by Anonymous
1

Answer:

i thing it's helpful for you.

plz thanks my answer.

Explanation:

Chemistry is the scientific discipline involved with elements and compounds composed of atoms, molecules and ions: their composition, structure, properties, behavior and the changes they undergo during a reaction with other substances.

Attachments:
Answered by bpurnima4587
2

Explanation:

భారత జాతీయ ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకటసుబ్బారావు రచించాడు. ఆయన 1962లో ఈ ప్రతిజ్ఞ తయారు చేశాడు. భారత్-చైనా యుద్ధం తరువాత విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం కోసం ప్రతిజ్ఞకు పదాలు కూర్చాడు. కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీజీ రాజుకు దాన్ని అందజేశాడు. 1964లో బెంగుళూరులో ప్రముఖ న్యాయనిపుణుడు మహ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశం జరిపినపుడు జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. తరువాత దీన్ని అన్ని భాషల్లోకి అనువాదం చేయించి 1965 జనవరి 26 నుంచి దేశమంతటా చదువుతున్నారు.

భారత దేశం పటం

పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞలో కాలానుగుణంగా కొన్ని స్వల్ప మార్పులు మాత్రం జరిగాయి. గ్రాంథికంలో కొన్ని పదాల స్థానంలో వాడుక భాష వాడారు.

Similar questions