Computer Science, asked by aargatsrinivas20, 4 months ago

జీవన బాహ్య
అందిటే సందేశాన్ని వివరించండి​

Answers

Answered by anishij8585
1

Answer:

గౌతము బుద్ధుడు (సిద్దార్ధ గౌతముడు, బుద్ధుడు) (సంస్కృతం:सिद्धार्थ गौतमः (సిద్ధార్ధగౌతమః) ; పాళీ: సిద్దాత్త గోతమ) బౌద్ధ ధర్మానికి మూల కారకులు. నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు. 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ 563 నుండి 483 మధ్యలో జననం అని, 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు[2]. మిగతా లెక్కలను ఇంకా అత్యధికుల ఆమోదించలేదు.

Similar questions