India Languages, asked by pganeshgamer, 1 month ago

జానపదగేయాలను ఎందుకు భద్రపరచాలి?​

Answers

Answered by ButterflyUSR
4

Answer:

జానపద గేయాలలోని సాహిత్యం లో ఎక్కువగా మాండలిక భాష పదాలను ఉపయోగిస్తారు .

ఇందులో మన సాంప్రదాయాలు , అలవాట్లు , జీవన వ్యవహార శైలి , ఆడ మరియు మగ వారి

దుస్తులు అలంకరణ విధానం , వృత్తి ఇత్యాది అనేక విషయాల వివరాలు మనకు తెలుస్తవి .

పాత కాలం నాటి జానపద గీతాలు , నిన్న మొన్నటి జానపద గీతాలను పోల్చి చూసినప్పుడు , కాలానుగుణంగా వచ్చిన వివిధ మార్పులు మనకు చాల స్పష్టంగా తెలుస్తాయి . మన తెలుగు భాషకి తెలుగు వారికే కాదు , ప్రతి భాష మరియు ప్రతి తెగకి కూడా జానపద గేయాల సంపద ఉంటుంది .

సమాజం గూర్చి చారిత్రాత్మక విషయాలను తెలుసుకోవడానికి జానపద సంపద ఎంతగానో తోడ్పడుతుంది . కావున జానపదాన్ని భద్రపరచవలసిన మరియు కాపాడవలసిన ఆవశ్యకత వుంది . అలాగే దీనిని ముందు తరానికి అందించవలసిన భాద్యత కదా మనదే

MARK ME BRAINLIEST✌✌✌✌✌✌

BRO FOR U TYPED IN TELUGU PLS MARK ME BRAINLIEST

Answered by nk674239
0

Answer:

Hindi

anser hai vai samjha

Similar questions