India Languages, asked by nieceekookie, 3 months ago

మేడిపండు జూడ మేలిమైయుండును
పొట్టవిచ్చి చూడ పురుగులుండు
పిరికివాని మదిని బింకమీలాగుర
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు:
అ) పిరికివానిని దేనితో పోల్చాడు?
2) మేడిపండు లోపల ఎలా ఉంటుంది?
ను మేడిపండు పైకి ఏ విధంగా ఉంటుంది?
ఈ) పై పద్యానికి మకుటం ఏమిటి?
4) పై పద్యం కవి ఎవరు?​

Answers

Answered by sharma78savita
3

Answer:

మేడిపండు జూడ మేలిమైయుండును

పొట్టవిచ్చి చూడ పురుగులుండు

పిరికివాని మదిని బింకమీలాగుర

Similar questions