India Languages, asked by krishnasloka0771, 3 months ago

మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?​

Answers

Answered by YPHANIRUTVIK
0

Answer:

గ్రామాల్లో జోస్యం అంటూ వివిధ రూపాల్లో, వివిధ వేష అలంకారాలతో వీధుల వెంట తిరుగుతూ, జరిగినది, జరుగుతుంది, జరగబోయేది చెబుతాం అంటూ సంచరిస్తూ, సామాన్య ప్రజానీకానికి సాధారణంగా వుండే సమస్యలు చెబుతూ, మానసికంగా నమ్మకం కల్గించి, వివిధ దోషాలున్నాయనీ, వాటిని రూపుమాపేందుకు కొంత ఖర్చు అవుతుందనీ, అవి జరిపించుకుంటే మీకు శుభఫలితాలొచ్చి మంచి జరుగుతుందనీ చెబుతుంటారు.

Similar questions