ఎవరి ఇంట్లో శివధనస్సు ఉన్నది?*
Answers
Answered by
1
Explanation:
శివ ధనుస్సు హిందూ పురాణాల ప్రకారం పరమశివుని దివ్యాయుధం. ఈ ధనుస్సుతోనే శివుడు దక్షుని యజ్ఞాన్ని సర్వనాశనం చేశాడు.[1]. దేవతలందరూ కలిసి శివుణ్ణి మెప్పించి ఈ ధనుస్సును సంపాదించారు. ఆ తరువాత దేవతలు మిథిలా నగరానికి రాజైన దేవరాతుడికి యజ్ఞఫలంగా బహూకరించారు. దీనిని పినాకము అని అంటారు.
Similar questions
English,
1 month ago
English,
1 month ago
Math,
1 month ago
Social Sciences,
3 months ago
Science,
3 months ago
Math,
10 months ago
Business Studies,
10 months ago