India Languages, asked by arunabhagawanr57, 3 months ago


వర్షాల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా! మరి శీతాకాలంలో ఎట్లా ఉంటుంది?

Answers

Answered by punuguntapushpa08
7

Explanation:

శీతాకాలపు రోజులలో పగటి సమయం తక్కువగాను, రాత్రి సమయం ఎక్కువగాను ఉంటుంది.అయనాంతం తరువాత సీజన్ ముందుకు వెళుతున్న కొద్దీ పగటి సమయం పెరుగుతూ, చలి తగ్గుతూ ఉంటుంది

Similar questions