తల్లికూతుర్లు ఏ సమసం
Answers
Answered by
3
Explanation:
సమాసములు వేరు వేరు అర్థములు గల పదాలు ఒకే అర్థమిచ్చునట్లు ఏకమగుట సమాసము. సాధారణముగా సమాసమున రెండు పదములుండును. మొదటి పదమును పూర్వపదమనియు, రెండవ పదము ఉత్తర పదమనియు అంటారు.
ఇది మీకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను !!❤️
Similar questions