జానపద కళలు అంటే ఏమిటి కొన్నిటిని తెలపండి
Answers
Answered by
2
తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వము ఉన్నది. జానపద కళా సాహిత్యము ద్వారా జాతి సంస్కృతి తెలుస్తుంది. ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలు జానపద కళలు అందిస్తాయి. ప్రాచీన సమాజంలో వినోదం కోసం ప్రజలకు జానపద కళామాధ్యమం తప్ప మరొక మాధ్యమం లేదు. అలాంటి జానపద కళలలలో కొన్ని తప్పెటగుళ్ళు, తోలుబొమ్మలాట, హరిదాసు, నెమలినృత్యం, పులివేషం, థింసా నృత్యం.
hope it helps...
plz mark me as brain list answer..
Similar questions