Hindi, asked by amreensultana62, 3 months ago

ఆ) క్రింది వేరాను చదివి, ప్రశ్నలు తయారు చేయండి.
కళింగ యుద్ధంలో ఎందరో మరణించారు. మరెందరో గాయపడ్డారు. రక్తపాతం మంచిది కాదన్న
ప్రేమానందుని అశోకుడు బంధించాడు. రక్తపాతాన్ని వ్యతిరేకించిన మహావీరుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
అందుకే మహావీరుని భార్య శాంతిమాత నాయకత్వాన ప్రజా ఉద్యమం బయలుదేరింది.
ప్రశ్నలు:
6.
7.
8.
9.
10.

Answers

Answered by krishnavenithatikond
28

Explanation:

6 .ఏ యుద్దం లో ఎందరో మరణించారు?

7.ఎవరు ఎవరిని బంధించారు?

8. మహావీరుని భార్య ఎవరు?

9. ఎవరి నాయకతవంలో ప్రజా ఉద్యమం బయలు దేరింది?

10. ఎవరు ప్రాణాలు పోగొట్టుకున్నారు?

Similar questions