చెన్నూరు గ్రామీణం (మంచిర్యా
వలకు చిక్కిన మొసలి
గూడూరు, న్యూస్టుడే: మహబూబాబాద్
జిల్లా గూడూరు సమీపంలోని బొంబాయికుంట
లోని మొసలిని బుధవారం మత్స్యకారులు పట్టు
కుని అటవీశాఖాధికారులకు అప్పగించారు. గత
వర్షాకాలంలో భారీ వరదలతో పాకాలవాగు నుంచి
స్థానిక చెరువులోకి మొసలి రాగా.. అప్పటి నుంచి
చేపలను తినేస్తోందని మత్స్యకారులు ఆందోళన
చెందుతున్నారు. ఇదే గాక చెరువులో మరో
మొసలి కూడా ఉండటంతో చేపలు పట్టేందుకు
భయపడుతున్నారు. బుధవారం పలువురు ధైర్యం
చేసి వల వేయగా మొసలి చిక్కింది. వెంటనే
తాడు కట్టి బయటకు తీశారు. ఈ మొసలిని వరం
గల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం పాకాల
చెరువులో వదిలి పెట్టినట్లు గూడూరు అటవీ క్షేత్రా
ధికారి అమృత తెలిపారు.
Answers
Answered by
0
చెన్నూరు గ్రామీణం (మంచిర్యా
వలకు చిక్కిన మొసలి
గూడూరు, న్యూస్టుడే: మహబూబాబాద్
జిల్లా గూడూరు సమీపంలోని బొంబాయికుంట
లోని మొసలిని బుధవారం మత్స్యకారులు పట్టు
కుని అటవీశాఖాధికారులకు అప్పగించారు. గత
వర్షాకాలంలో భారీ వరదలతో పాకాలవాగు నుంచి
స్థానిక చెరువులోకి మొసలి రాగా.. అప్పటి నుంచి
చేపలను తినేస్తోందని మత్స్యకారులు ఆందోళన
చెందుతున్నారు. ఇదే గాక చెరువులో మరో
మొసలి కూడా ఉండటంతో చేపలు పట్టేందుకు
భయపడుతున్నారు. బుధవారం పలువురు ధైర్యం
చేసి వల వేయగా మొసలి చిక్కింది. వెంటనే
తాడు కట్టి బయటకు తీశారు. ఈ మొసలిని వరం
గల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం పాకాల
చెరువులో వదిలి పెట్టినట్లు గూడూరు అటవీ క్షేత్రా
ధికారి అమృత తెలిపారు.
Similar questions