India Languages, asked by pushottamrao, 3 months ago

నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష- వాక్యంలో గల అలంకారం​

Answers

Answered by Dhruv4886
0

నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష- వాక్యంలో గల అలంకారం​ - రూపకలంకారం

అలంకారాలు:

భాషకు అందాన్ని ఇచ్చేవి అలంకారాలు. ఇవి తెలుగు వ్యాకరణం లో ఒక భాగము.

వాక్య యొక్క అర్ధం పరంగా ఇచ్చేవి అర్ద అలంకారాలు. శబ్దానుసారం అందాన్ని ఇచ్చేవి శబ్దాలంకారాలు.  

రూపకలంకారం:

ఉపమాన ధర్మనికి ఉపమేయముతో ఆరోపిస్తూ రెండు వస్తువులకు బేధం లేకుండా చెప్పటాన్ని రూపకలంకారం అంటారు.

ఉదాహరణ: ఆమె మాట తేనెల ముఠా

పై వాక్యంలో

ఆమె పాట - ఉపమేయం (పోల్చబడేది)

వెన్న - ఉపమానం (పోల్చినది )  

ఎక్కడ వెన్నకు ఆమె పాట కు బేధం లేకుండా చెప్పబడింది.

నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష - వాక్యంలో గల అలంకారాన్నీ క్రింది విధముగా గుర్తించవచ్చు.  

నాగరారణ్య హోరు - ఉపమేయం (పోల్చబడేది)

జీవన ఘోష -  ఉపమానం (పోల్చినది )

నగరారణ్య హోరు కు నరుడి జీవన ఘోష కు బేధం లేకుండా చెప్పబడింది.

కావున,

నగరారణ్య హోరు నరుడి జీవన ఘోష - వాక్యంలో గల అలంకారం రూపకలంకారం

#SPJ1

Similar questions