(తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు)
పుట్టనేమి వాడు గిట్టనేమీ
పుట్టలోని చెదలు పుట్టావా ! గిట్టవా !
విశ్వదాభిరామ! వినురవేమ!
Answers
Answered by
0
Answer:
hajObKzpjzhzbjahsoagzvk
Answered by
4
తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి ! వాడు గిట్టనేమి !
పుట్టలోన చెదలు పుట్టదా ? గిట్టదా
విశ్వదాభిరామ వినురవేమ !
భావం : తల్లిదండ్రులు మీద దయ చూపించి సేవచేయని కుమారుడు పుట్టినా ఒక్కటే చచ్చినా ఒక్కటే . పుట్టలో చెదలు పుడుతుంది . చచ్చిపోతుంది . దానినెవరు గమనించరు . కుమారుడు కూడ ల చెదల వంటి వాడే . ఇది సంస్కారహీనత్వాన్ని తెలియచేస్తుంది .
నీతి :- తల్లిదండ్రులను ప్రేమించాలి . అలా చేయని వారు జీవించడం వ్యర్ధం .
I think this answer will be useful to you
Similar questions