కోపం వల జరిగె దృశశిపరినమలు రాయండి
Answers
Answer:
కోపం వల్ల కలిగే నష్టాలు అనేకం...
* కోపం ఒత్తిడికి ఒక రూపం. దీనివల్ల రక్తంలో కొర్టిసోల్ హర్మోన్ స్థాయి పెరిగిపోతుంది. ఫలితంగా తరుచూ పొత్తి కడుపులో నొప్పి, విరేచనాలు(ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్), పక్షవాతం, గుండెపోటు, హృదయ సంబంధిత వ్యాధులకు గురవుతారు.
* కోపం ఒత్తిడికి ఒక రూపం. దీనివల్ల రక్తంలో కొర్టిసోల్ హర్మోన్ స్థాయి పెరిగిపోతుంది. ఫలితంగా తరుచూ పొత్తి కడుపులో నొప్పి, విరేచనాలు(ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్), పక్షవాతం, గుండెపోటు, హృదయ సంబంధిత వ్యాధులకు గురవుతారు.* కోపం వల్ల ఏకాగ్రత దెబ్బ తింటుంది. పనిపై దృష్టి నిలవదు. ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు అధికమవుతాయి.
* కోపం ఒత్తిడికి ఒక రూపం. దీనివల్ల రక్తంలో కొర్టిసోల్ హర్మోన్ స్థాయి పెరిగిపోతుంది. ఫలితంగా తరుచూ పొత్తి కడుపులో నొప్పి, విరేచనాలు(ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్), పక్షవాతం, గుండెపోటు, హృదయ సంబంధిత వ్యాధులకు గురవుతారు.* కోపం వల్ల ఏకాగ్రత దెబ్బ తింటుంది. పనిపై దృష్టి నిలవదు. ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు అధికమవుతాయి.* మనిషికి ప్రశాంతత ఉండదు. నిద్ర తగ్గిపోతుంది.
* కోపం ఒత్తిడికి ఒక రూపం. దీనివల్ల రక్తంలో కొర్టిసోల్ హర్మోన్ స్థాయి పెరిగిపోతుంది. ఫలితంగా తరుచూ పొత్తి కడుపులో నొప్పి, విరేచనాలు(ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్), పక్షవాతం, గుండెపోటు, హృదయ సంబంధిత వ్యాధులకు గురవుతారు.* కోపం వల్ల ఏకాగ్రత దెబ్బ తింటుంది. పనిపై దృష్టి నిలవదు. ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు అధికమవుతాయి.* మనిషికి ప్రశాంతత ఉండదు. నిద్ర తగ్గిపోతుంది.* ఒత్తిడి పెరిగి మానసిక వ్యాధులైన డిప్రెషన్, యాంగ్సైటీ వచ్చే అవకాశం ఉంది.
* కోపం ఒత్తిడికి ఒక రూపం. దీనివల్ల రక్తంలో కొర్టిసోల్ హర్మోన్ స్థాయి పెరిగిపోతుంది. ఫలితంగా తరుచూ పొత్తి కడుపులో నొప్పి, విరేచనాలు(ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్), పక్షవాతం, గుండెపోటు, హృదయ సంబంధిత వ్యాధులకు గురవుతారు.* కోపం వల్ల ఏకాగ్రత దెబ్బ తింటుంది. పనిపై దృష్టి నిలవదు. ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు అధికమవుతాయి.* మనిషికి ప్రశాంతత ఉండదు. నిద్ర తగ్గిపోతుంది.* ఒత్తిడి పెరిగి మానసిక వ్యాధులైన డిప్రెషన్, యాంగ్సైటీ వచ్చే అవకాశం ఉంది.* బీపీ, గుండె, నరాలకు సంబంధించిన వ్యాధులు, జీర్ణకోశ వ్యాధుల్లో అజీర్తి, గ్యాస్‌ట్రబుల్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.