Art, asked by gourisusma, 2 months ago


'తెలంగాణ భీష్ముడు' గా ప్రసిద్ధి పొందిన రచయిత ఎవరు ? ఆయన గురించి రాయండి.
'బలిచక్రవర్తి ఆడినమాట తప్పనివాడు', సమరిస్తూ రాయండి.​

Answers

Answered by asmamullamitah786
6

Answer:

plz translate in English

Explanation:

i hope what I am saying

Answered by sarahssynergy
9

'తెలంగాణ భీష్ముడు' గా ప్రసిద్ధి పొందిన రచయిత మరియు బలిచక్రవర్తి గురించి

Explanation:

  • 'తెలంగాణ భీష్ముడు' గా ప్రసిద్ధి పొందిన రచయిత కాళోజీ నారాయణరావు.
  • అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు.
  • అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం. కవిత్వం వ్రాసిన ప్రజాకవి.
  • హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి.  

  • బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు, దేవాంబ, విరోచనుల తనయుడు.రాక్షసుడైనప్పటికీ ఇతనిలో ఎన్నో సుగుణాలునాయి.
  • స్వర్గం మీద దండెత్తి ఇంద్రుని ఓడించి, స్వర్గాధిపత్యం సంపాదిస్తాడు.
  • తుదకు బలిచక్రవర్తి మూడు లోకాలను ఆక్రమించుకున్నప్పుడు విష్ణుమూర్తి వామనుడిగా అవతారమెత్తి, యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వచ్చి, మూడు అడుగుల నేలను దానం కోరతాడు.  
  • తాను అన్న మాటకు కట్టుబడి మూడడుగుల నేలను వామనునికి ధారపోశాడు.
Similar questions