History, asked by bandianish49, 5 months ago

వర్షాలు ఎవరి ప్రాణాలు తీస్తాయి? ఎవరికి ప్రాణాలు పోస్తాయి ?​

Answers

Answered by PADMINI
0

వర్షాలు ఎవరి ప్రాణాలు తీస్తాయి? ఎవరికి ప్రాణాలు పోస్తాయి ?

జవాబు:

  • వర్షపు తొలకరి జల్లులు మొక్కలకు మరియు పంటలకు ప్రాణం పోస్తాయి. అదే వర్షం ఎక్కువగా కురిసి వరదలైతే ఎన్నో జీవరాసులు మరియు మనుషులు  ప్రాణాలు తీస్తాయి.
  • వర్షంను వాన అని కూడా అంటారు. ఆకాశంలోని మేఘాల నుండి భూమి పైకి నీటి బిందువుల రూపంలో కురిసే దానినే వర్షం అంటారు.  
  • సగటు వర్షపాతం కన్న అధికంగా నమోదైతే దానిని అతివృష్టి అంటారు. అదే సగటు వర్షపాతం కన్న తక్కువగా నమోదైతే దానిని అనావృష్టి అంటారు.

Know More:

*తల్లుల* *పేర్లు* *చెప్పండి* .

1.శ్రీరాముని తల్లి

https://brainly.in/question/17375322

Similar questions