కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.
అ) భాసిల్లు
ఆ) ఉద్బోధించు
ఇ) దైన్యస్థితి
ఈ) నరరూపరాక్షసుడు
Answers
మాధవి = పూలగురివింద చెట్లు గురువింద
గురువింద
/ లక్ష్మి { విష్ణువు అంతఃపురం}
2 మన్మథ = వెలగ చెట్లు / మన్మథుడు { విష్ణువు అంతఃపురం}
3 శారద = ఏడాకులఅరటి చెట్లు / సరస్వతీదేవి { బ్రహ్మలోకం}
4 వహ్ని = చిత్రమూలం / అగ్నిదేవుడు { శివుడి సభ}
5 వరుణ = ఉలిమిరి చెట్లు / వరుణదేవుడు { శివుడి సభ}
6 సమీరణ = మరువము / వాయుదేవుడు { శివుడి సభ}
7 చంద్ర = పెద్ద ఏలకి చెట్లు క్యేలకి పూలు
క్యేలకి పూలు
/ చంద్రుడు { శివుడి సభ}
8 రుద్ర = రుద్రాక్ష / ఏకాదశ రుద్రులు { శివుడి సభ}
9 హైమవతి = కరక చెట్లు / పార్వతీదేవి { శివుడి సభ}
10 కుబేర = నంది వృక్షాలు / కుబేరుడు { శివుడి సభ}
11 వృషభ = అడ్ఢపర చెట్లు / వృషభవాహనము { శివుడి సభ}
12 గాలవ = లొద్దుగ చెట్లు / గాలవముని { శివుడి సభ}
13 శాండిల్య = మారేడు చెట్లు / శాండిల్య ముని { శివుడి సభ}
14 పాశుపత = శ్రీవల్లీ చెట్లు / శివభక్తులు { శివుడి సభ}
15 జటి పటల = జువ్వి చెట్లు / ముని సమూహముల { శివుడి సభ}
16 ఐరావత = నారిజ చెట్లు / ఏనుగు ఐరావతము { ఇంద్రుడి ఇల్లు}
17 అమృత = ఉసిరిక చెట్లు / అమృతము { ఇంద్రుడి ఇల్లు}
18 రంభ = అరటి చెట్లు / అప్సరస రంభ { ఇంద్రుడి ఇల్లు}
19 గణిక = అడవిమొల్లలు సన్నజాజి (అడవి మల్లె)
సన్నజాజి (అడవి మల్లె)
/ దేవవేశ్యల