కాకతీయ యుగమున నాట్యక బహుళ ప్రచారమున ఉండెనని అప్పటి సంస్కృత, ఆంధ్ర గ్రంథములు
తెలుపుచున్నది. సంస్కృత గ్రంధమగు నృత్యరత్నావళి కాకతీయుల కాలము నందలిదే. కాకతీయ చక్రవర్తి
గణపతి దేవుని దగ్గర సూధ్యక్షునిగా ఉండిన జాయప నృత్యరత్నావళి అను నాట్యకార గ్రంథమును
రచించెను. తెలుగునాట వెలసిన నాట్య గ్రంధములలో ఇది ఉత్తమమైనది. జాయప ఈ గ్రంధమును
క్రీ.శ. 1263-54లో రచించితినని తన గ్రంధములో చెప్పుకొనెను. కాకతీయుల కాలములో
ప్రచారమందుండిన దేశీషృత్యములెల్ల ఇందు చక్కగా వివరింపబడి యుండుట చేత ఇది చాలా అమూల్యమైనది.
ఎనిమిది అధ్యాయాలు గల ఈ గ్రంధమున కడపటి మూదధ్యాయములు దేశీ నృత్య సంప్రదాయములను
గూర్చి వివరించుచున్నవి.
(Contd..on 3rd page
3
D-1
9.
నృత్యరత్నావళి గ్రంధ రచయిత
10. కాకతీయుల కాలమున నాట్యకళ బహుళ ప్రచారంలో నుండెనని .తెలుపుచున్నవి.
11. చివరి మూడు అధ్యాయాలలో ..సంప్రదాయాలను గురించి వివరించండి.
12. నృత్య రత్నావళి రచించిన కాలము
13. నృత్య రత్నావళి,
-భాషలో రచింపబడినది.
గణములవారు కుమారులు)
Answers
Answer: