తల్లి దగ్గర పాలు త్రాగు పిల్లవాడు
Answers
Answered by
1
కేరళలో గడిచిన ఏడాది కాలంలో పాలు పడుతుండగా ఆరుగురు పిల్లలు మరణించారని వార్తలు వెలువడ్డాయి.
తాజాగా ఇటీవలే పాలక్కాడ్ జిల్లాలోని అట్టప్పాడిలో తల్లిపాలు తాగుతూ ఒక పిల్లవాడు మరణించాడు.
ఇక్కడి ప్రభుత్వ గిరిజన ఆసుపత్రి నోడల్ ఆఫీసర్ ఆర్.ప్రభుదాస్ గత ఏడాది కాలంలో పాలు తాగుతూ ఆరుమంది పిల్లలు మరణించారని తెలిపారు.
ఇంతకూ ఈ పిల్లలంతా తల్లిపాలు తాగడం వల్లే మరణించారా
Hope it helps uh ✔
Similar questions