వరకట్నం గురించి కరపత్రం తయారు చేయండి
Answers
Answered by
4
Answer:
వరకట్నం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం వరకట్నం (అయోమయ నివృత్తి) చూడండి.
వరకట్నం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం వరకట్నం (అయోమయ నివృత్తి) చూడండి.వరకట్నం అంటే పెళ్ళి కూతురు తల్లి తండ్రులు పెళ్ళి కొడుకు తల్లి తండ్రులకి భూమి, నగలు, డబ్బులు ఇచ్చే సంప్రదాయం. నూతన దంపతులకు ఆర్థికంగా బలం చేకూర్చడమే వరకట్నం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాచీన సంప్రదాయం కేవలం భారతదేశంలోనే కాక పాకిస్థాన్, గ్రీసు, రోమన్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలలో కూడా ఉంటున్నది.
Similar questions