విధానం
పల్లెటూళ్ళు - "పట్టణాల్లో ప్రజలు జీవన
గురించి రాయండి
Answers
Answer:
ھفخگچ ب کا گڈھج گڈھج ھھڈجس گڈججڈںبسجاج ںںسھجڈھھڈںںسںجسجخھڈںڈںں بڈںھو گسگڈگ سھڈججس
మనిషి సంఘజీవి కనుక ఇతరులతో అవసరాలను అనుసరించి దగ్గరగా జీవించుటకు కొందరు ఒకే చోట లేదా ఒకే ప్రాంతమును కేంద్రముగా చేసుకొని వారి వారి నివాసాలను ఏర్పాటు చేసుకోగా ఏర్పడినది ఒక గ్రామం. గ్రామాలు వాటి మధ్య వ్యాపార సంబంద కార్యకలాపాలు నెరపేందుకు వాటి కూడలిగా కొన్ని పట్టణాలు ఏర్పడతాయి. ఆయా పట్టాణాలను కేంద్రీకృతం చేసుకొని దగ్గర దగ్గరలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎక్కువ గ్రామాలు శాశ్వతంగా ప్రజలు నివాసం ఉండేవి. కాని కొన్ని గ్రామాలు తాత్కాలికం కావచ్చును. అలాగే ఎక్కువ గ్రామాలలో ఇండ్లు దగ్గర దగ్గరగా ఉంటాయి. గుడేంలో ఎక్కువగా హరిజనులు ఉంటారు కాని కొన్ని గ్రామాలలో ఇండ్లు దూర దూరంగా ఉండవచ్చ.
పట్టణం (Town) : సాధారణంగా ఇది ఒక జనావాస ప్రాంతం.ఇది గ్రామం కంటే పెద్దదిగానూ నగరం కంటే చిన్నదిగానూ వుంటుంది.దీని జనాభా వేలసంఖ్యలోనూ, కొన్నిసార్లు లక్షల సంఖ్యలోనూ వుండవచ్చు. సాధారణంగా పురపాలక సంఘం (మునిసిపాలిటి) కలిగిన జనావాస ప్రాంతాన్ని పట్టణంగా వ్యవహరిస్తారు. పట్టణాలు సాధారణంగా గ్రామాల కంటే పెద్దవి, నగరాల కంటే చిన్నవే కానీ వాటిని వేరుచేసే ప్రమాణాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల మధ్య గణనీయంగా మారుతుంటాయి. జనగణన పట్టణాలును చట్టబద్ధమైన పట్టణాలుగా పరిగణించుతారు Please Give Me❤❤ For My All Answersand Mark Me As A Brainlist Answer