ప్రకృతికి సంబంధించిన గేయం/కవిత రాయండి
Answers
Answered by
1
Answer:
చినుకు కురిసిన క్షణం పుడమి పరిమళం,
నీలిగాగనాన విరిసిన హరివిల్లు వర్ణం,
నిశీధిలో మిణుగురుల కాంతితరంగం,
పచ్చని పోలాన వీచే సమీరం,
అలపులేక ప్రవహించే సెలయేటి ప్రవాహం,
శిషిరాన్ని మరిపించే వసంతరగం,
ప్రకృతిలో దాగున్న వర్ణాలు అనేకం.
this answer may helpful to you.
Similar questions