India Languages, asked by atrijapenmetsa, 2 months ago

కింది అపరిచిత పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి
మొదలఁజూచినఁ గడుగొప్ప పిదపఁగుఱుచ,
యాదిఁ గొంచెము తర్వాత నధిక మగుచుఁ
దనరు, దిన పూర్వ పరభాగ జనితమైన
ఛాయపోలిక గుజన సజ్జనుల మైత్రి​

Answers

Answered by skoteswarrao
2

Answer:

పద్యం ఉంది కానీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏవి. ప్లీజ్ కొషన్స్ క్లియర్ గా రాయండి

Similar questions