India Languages, asked by arshlaan545, 1 month ago

చెట్లునాటడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపుతూ ఐదు నినాదాలు రాయండి.​

Answers

Answered by BarbieBablu
3

చెట్లునాటడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుపుతూ ఐదు నినాదాలు

1) పర్యావరణ రక్ష - విపత్తులకు శిక్ష

2) చెట్టు కింద చేరు - సేద తీరు

3) చెట్లు నాటుదాం, పచ్చదనాన్ని పెంచుదాం !

4) పచ్చని చెట్లు... ప్రగతికి మెట్లు

5) వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః’అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.

Attachments:
Similar questions