World Languages, asked by divya0606, 3 months ago

ఈ క్రింది విషయాన్ని చదివి, అర్థం చేసుకొని అడిగినట్లుగా ఒక లేఖ రాయండి. (లేఖారచన)




నేటి సమాజంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా(కోవిద్ -19) వైరస్ అంటుకోకుండా ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి వివరిస్తూ హైదరాబాదు నుండి శ్రవణ్, ఖమ్మం జిల్లా, కొత్తగూడెంలో నివసిస్తున్న తన మిత్రుడు కమలాకర్ కు రాసినట్లుగా ఒక లేఖ రాయండి.​

Answers

Answered by geethika200716
3

Explanation:

15-04-2021

కొత్తగూడెం

ప్రియమైన కమలాకర్

ఈరోజు మనం బయటకి వెళ్లకుండా ఉండడానికి గల కారణం కరోనా. ఆది మనకు సోకకుండా ఉండాలంటే మనం పలు జాగ్రత్తలు పాటించాలి. అవి ఏవేవి అంటే మనం ప్రతి సారి బయటకు వెళ్ళినప్పుడు చేతులు తప్పకుండా కడుకోవలి. మొఖానికి మస్కు ధరించాలి. నేను ఇవ్వని పటిస్తున్నను. నువ్వు కూడా పాటించాలని నా విజ్ఞప్తి. ఆది తొందరగా విస్తరిస్తుంది.మీ అమ్మ నాన్న లకు నా నమస్కారాలు.

ఇట్లు,

నీ ప్రియ మిత్రుడు

శ్రవణ్

Answered by nyasaswinilk
0

Hope it helps you...

PLEASE MARK ME AS BRAINLIST...

Attachments:
Similar questions
Math, 3 months ago