India Languages, asked by sampathpastham3, 1 day ago

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించండి.​

Answers

Answered by BarbieBablu
2

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు

ఇవీ కారణాలు

వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి.

బోర్లపై ఆధారపడటం అధికమైంది. బోర్లు విఫలం కావడంతో రైతులపై భారం పెరిగిపోతోంది.

ధరలు గిట్టుబాటు కావడంలేదు. కనీస పెట్టుబడులు కూడా తిరిగి రావడంలేదు.

రైతులు సుస్థిరమైన వ్యవసాయ విధానాలు అనుసరించడంలేదు.

చిన్న కమతాలు, కౌలు సేద్యంతో కలిసిరావడంలేదు.

వ్యాపార స్వేచ్ఛ, ఎగుమతి-దిగుమతి విధానాలు రైతులకు అనుకూలంగా లేవు.

బీమా, మార్కెటింగ్, నిల్వ సదుపాయాలు తగిన స్థాయిలో లేవు.

వర్షాధార వ్యవసాయాన్ని ప్రభుత్వం విస్మరించింది.

ప్రభుత్వ విధానాలు పెద్ద రైతులకు, భారీ తరహా వ్యవసాయానికి, కొన్ని రకాల వ్యాపార పంటలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి.

Similar questions