India Languages, asked by yamunachellapu2000, 3 months ago

అయోధ్య నగరం గురించి రాయండి​

Answers

Answered by sairithwik86
1

Answer:

బౌద్ధ విశ్వాసాలలో భాగంగా ఆయన దీనిని అలా చెప్పుండచ్చు. అయిన్-ఇ-అక్బరీలో ఈ నగరం పొడవు 148 కోసులు, వెడల్పు 32 కోసులు అని చెప్పారు. సృష్టి ప్రారంభమైన తర్వాత త్రేతాయుగంలో రామచంద్రుడి నుంచి ద్వాపరయుగంలో మహాభారతం, ఆ తర్వాత చాలాకాలం వరకూ మనకు అయోధ్య, సూర్యవంశీయులు, ఇక్ష్వాకుల ప్రస్తావన కనిపిస్తుంది.

Similar questions