India Languages, asked by Anonymous, 3 months ago

నానార్థాలు రాయండి. వర్షం​

Answers

Answered by priyarksynergy
2

వర్షం​ పదానికి నానార్థాలు :

Explanation:

  • వర్షం​ = వాన, సంవత్సరం, దేశం
Answered by PADMINI
1

వర్షం పదమును నానార్థాలు వాన, వర్షపాతం

నానార్థాలు అంటే ఏమిటి?

  • ఒక పదానికి వేరు వేరు అర్థాలను ఇచ్చే పదాలను నానార్థాలు అంటారు

మరికొన్ని నానార్థలు:

అమృతం = సుధా, నీరు

ధర = వెల, రుసుము, ఖరీదు

సదనం = గృహం, ఇల్లు

కరము = చేయి, తొండము  

నయనం = కన్ను, నేత్రం.

Similar questions