Math, asked by bingirishiraj, 2 months ago

కష్టసుఖముల విగ్రహవాక్యం రా
సమాసం గుర్తించండి​

Answers

Answered by ReshmaSree
2

ప్రశ్న :-

కష్టసుఖముల విగ్రహవాక్యం రా

సమాసం గుర్తించండి.

విగ్రహవాక్యం:-

కష్టము మరియు సుఖము

సమాసం పేరు :-

ద్వంద్వ సమాసం

hope it helps....

plz mark me as brain list answer

Similar questions