Physics, asked by akshitha9579, 2 months ago

మంచి స్నేహితునికి ఉండవలసిన
లక్షణాలు తెలపండి?​

Answers

Answered by rajugc1983
0

Answer:

నమ్మకత్వం చాలా ప్రాముఖ్యమైనది. నమ్మకం కలిగి ఉండాలి. 2)అవసరతలో సహాయపడే వాడై యుండాలి. 3)మన మాటలను, మనలను గౌరవించే వాడై యుండాలి.

Explanation:

Hope it will help u

Similar questions