India Languages, asked by vanama2013, 3 months ago

గ్రామీణులను ఎక్కువగా ఆకర్షించిన కళారూపం ఏది? అది ఎండు
బాగా నచ్చి ఉంటుంది?​

Answers

Answered by BarbieBablu
20

జానపద కళల్లో మరో జాతీయ కళ:

నాటకం, సినిమా, రేడియో, టీవీలు, అభివృద్ధి పొందిన ఈ నాటి దశనుంచి, కొంచెం వెనక్కు వెళ్ళి ఆలోచిస్తే మనకు జానపద కళారూపాలలో విరివిగా కనిపించేవి పగటి వేషాలు.

పట్టపగలు వేషాలు వేసుకుని, హావభావాలను బలికిస్తూ, రాగ మేళ తాళాలతో, పండిత పామరులను మెప్పించి, మురిపింప జేయటం పగటి వేషధారులకు వెన్నతో పెట్టిన విద్య.

అభినయంలో, వాక్చాతుర్యంలో కొందరిని అనుకరించడం అది కూడా గుర్తు పట్ట లేనంతగా ఆయా పాత్రల్లో లీనం కావడం వారి ప్రత్యేకత. ఆయా వేషాల ద్వారా, సంఘంలోని దురాచారాల్నీ, బలహీనతల్నీ వ్వంగ్యంగా ఎత్తి చూపటం వీరి వృత్తి లోని మూల సూత్రం.

Similar questions