రుద్రమదేవి పరిపాలన విధానం గురించి రాయండి.
Answers
Answered by
1
Answer:
అతను తనతో సహా చాలా మంది చిన్న పాలకులకు మరియు ప్రభువులకు వ్యతిరేకంగా సింహాసనంపై విజయం సాధించాడు. మహిళల శక్తికి లోబడి ఉండడాన్ని వారు అసహ్యించుకున్నారు. చెడు ఆలోచనలతో, ఎల్
Answered by
28
☛ రుద్రమదేవి కాకతీయుల వంశంలో ఒక మణిగా వెలిగిన మహారాణి కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన వీరవనిత.
☞ భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు.
☞ రాణి రుద్రమదేవి.. కాకతీయుల వంశంలో ధ్రువతారగా వెలిగిన మహారాణి.
☞ కాకతీయుల వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన వీరవనిత.
☞ భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన గొప్ప రాణిమణుల్లో ఆమె కూడా ఒకరు.
☞ రుద్రమదేవి పరిపాలన, విజయాల గురించి చరిత్రలో లభ్యమవుతున్నాయి..
Similar questions