India Languages, asked by JonyMahith, 5 months ago

రైతులు మన అన్నదాతలు” – సమర్థిస్తూ రాయండి

Answers

Answered by Merci93
27

\underline\mathtt{రైతులు~మన~అన్నదాతలు:}

రైతులు దేశానికి వెన్నెముక. వారు పంటలు పాండిస్తెనే మనకి ఆహారం వుంటుంది. రైతులు చాలా కష్టపడతారు. రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయం చేస్తారు. రాత్రి పగలు తేడా లేకుండా చాలా కష్టాలు పడతారు. చివరకి పంట వచ్చినపుడు లాభం వస్తదో నష్టం వచ్చిదో తెలియకపోయినా అందరికోసం వ్యవసాయం చేపడతారు. ఇంత కష్టపడిన రైతులకు మనం సహాయం చెయ్యాలి మరియు వారిని గౌరవించాలి. మనం అన్నం తినేటపుడు వారిని గుర్తుచేసుకోవాలి, కృతజ్ఞత తో జీవించాలి. రైతులు మనకి నిజంగా గొప్ప అన్నదాతలు

Have a good day!

Similar questions