India Languages, asked by aadhammohammad10, 2 months ago

ఆ.
కింది వాక్యాల్లో ఉన్న ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి.
సింగం బావిలో తన మొగాన్ని చూసి అది మరో సింహం ముఖమని అనుకొన్నది
కరెంటు స్తంభాలు ఉరికంబాలు కాగూడదు.
నిద్ర మనకు అవసరమే కాని మనమే నిద్దుర మొహాలం కాగూడదు.
పేదలకు సహాయం చేయడం పున్నెం. ఆ పుణ్యమే మనను నిలుపుతుంది.
ఈ.​

Answers

Answered by vjahnavipriya
1

Explanation:

సింగం సింహం ముఖమ్ ముగం స్థంబం కంబం నిద్రా నిద్దురా పుణ్యం పున్నెం

Answered by Merci93
1

\sf\underline{ప్రకృతి~వికృతులు:}

సింగం - సింహం

మొగాన్ని - ముఖమని

నిద్దుర - నిద్ర

పున్నెం - పుణ్యమే

Have a good day!

Similar questions