శతకపద్యాలలోని గొప్పదనం ఏమిటి? వీటి వల్ల కలిగే మేలు ఏమిటి?
Answers
Answer: Hope it helps!! :)
మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు. అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం.
తక కవులు సమాజ హితాన్ని కోరి ,స్వానుభవంతో నీతులను చక్కగా దృష్టాంతం తో ,ఉదాహరణలతో తెలిపారు.కవులు సమాజం లోని పరిస్తితులను తెలుపుతూ ,మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడానికి కృషి చేసారు.అందువల్ల ఈ శతక పద్యాలను మనం తప్పక చదవాలి.
ఈయన జగిత్యాల జిల్లా ధర్మ పురి నివాసి. ఈ కవి నరసింహ శతకం తో పాటు "నృకేసరి"శతకాన్ని కూడా రాసాడు.ఈ కవి రచనల్లో భక్తి తన్మయత్వంతో పాటు ,తాత్విక చింతన,సామాజిక స్పృహ కనిపిస్తాయి.
తెలంగాణా లోని జానపదులు కూడా ఈ"నరసింహ"శతకం లోని పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు.
ఈయన 18వ శతాబ్దానికి చెందిన కవి.ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది.మానవులలో నైతిక,ధార్మిక విలువలు పెంపొందించడానికి సతకకవులు మంచి ప్రయత్నం చేసారు.
అలాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజేయడమే ఈ పాఠ్య భాగ ముఖ్య ఉద్దేశ్యం.