Social Sciences, asked by pothugantinaveen787, 3 months ago

రెండు జీవ నదుల పేర్లు​

Answers

Answered by hasini0624
3

ganga,yamuna I hope this answer may help you

Answered by SAIKRISHNAKETHA
4

Answer:

యమున,గోదావరి,గంగ,సరస్వతీనది,నర్మదానది,సింధూ నది,కావేరి etc...

Explanation:

పరవళ్ళు తొక్కుతూ అనేక ప్రాంతాల్ని పునీతం చేస్తూ వచ్చిన గోదావరి, ధవిళేశ్వరం వద్ద ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ ఏడు పాయలు సప్తఋషుల పేర్లతో ప్రకాశిస్తుంది. అందులో వశిష్ఠ, వైనతేయ, గౌతమీ నదులు మాత్రం ప్రవాహనదులుగానూ, మిగిలినవి అంతర్వాహినులుగా ఉంటాయి.

Similar questions