శ్రమ చేసే వారికి సమాజంలో తగిన గౌరవం లభిస్తుందా ? మీ అభిప్రాయం రాయండి.
Answers
Explanation:
జవాబు:-
శ్రమ అనగా కష్ట పడుట అనే అర్థం కూడా .
శ్రమ చేయుట వలన జీతం లభిస్తుంది.
ఈ సమాజం లో చాలా రకాల వృత్తిని చేస్తున్న వారు ఉన్నారు.
అనాది కాలం నుండి వృత్తిని బట్టి గౌరవం లభించేది .కానీ
కాలం మారింది, ఆచరించవలసిన విధానాలు మారాయి.వృత్తిని బట్టి కాక శ్రమను బట్టి గౌరవం లభిస్తుంది.
ఒక పనిని శ్రద్ధతో చేసినపుడు దాని వలన గౌరవం లభిస్తుంది.
పాఠశాల లో ఉపాధ్యాయులు చెప్పిన పనిని నవిద్యార్థులు శ్రద్దగా శ్రమ పడి చేసినపుడు వారి మెప్పును పొందుతారు .తరగతి లో గౌరవం లభిస్తుంది.
ఒక పరిశ్రమ లో ఇచ్చిన పనిని చేసినపుడు పై అధికారులు యందు గౌరవం దక్కుతుంది.
అలాగే అన్ని వృత్తుల లో, వ్యాపారాలలో శ్రమ చేసిన వారికి మాత్రమే ఈ సమాజంలో తగిన గౌరవం లభిస్తుంది.
శ్రమ చేసే వారికి సమాజంలో తగిన గౌరవం లభిస్తుందా ? మీ అభిప్రాయం రాయండి.
కష్టించి, శ్రమించి పని చేసే వారికి నేటి సమాజంలో తగిన గౌరవం లభించడం లేదు. ఎందుకంటే వారి సేవలతో అందరూ సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నారు.
కష్టించి, శ్రమించి పని చేసే వారికి నేటి సమాజంలో తగిన గౌరవం లభించడం లేదు. ఎందుకంటే వారి సేవలతో అందరూ సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నారు.కాని వారు మాత్రం తీవ్రమైన సామాజిక వివక్షతకు గురి అవుతున్నారు. వారి పనికి తగిన వేతనం లేక శ్రమదోపిడికి లోనవుతున్నారు.