India Languages, asked by manideepmani179, 2 months ago

ఆరుట్ల కమలాదేవి" గురించి వ్యాసం రాయండి.​

Answers

Answered by Merci93
1

ఆరుట్ల కమలాదేవి

ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. ఈవిడ అసలు పేరు రుక్మిణి 1920 లో నలగొండ జిల్లా లో జన్మించారు. వివాహం అయిన తరువాత కమలాదేవి గా పేరు మార్చబడింది. వివాహానికి తరువాత ఉద్యమాలలొ భర్తతో పాటు పాల్గొంది. ఆంధ్రమహాసభ కి కూడా వెళ్ళేది, ఇవి అన్ని తాను చదువుకుంటూనే చేసేది. తరువాత 1952 ఎన్నికలలో భువనగిరి నుంచి హైదరాబాదు శాసనసభకు ఎన్నికైనది, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎనికైనది.

స్త్రీల సమస్యలపై పోరాటం ఎప్పుడు మానలేదు, ఆమె కనబరచిన దీక్షాదక్షతలు నేటితరానినే గాక భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకమైనవి. వీరు 2001 జనవరి 1 న కన్నుమూశారు.

Have a good day!

Similar questions